Header Banner

హస్తంపార్టీలో అసంతృప్తి జ్వాలలు.. అధిష్టానం.. ముఖ్యమంత్రి వ్యవహారశైలిపై గుస్సా.!

  Sun Jun 08, 2025 16:37        Politics

తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ సొంతపార్టీలో అసంతృప్తి రేపింది. అసమ్మతి జ్వాలలకు ఆజ్యం పోసింది. మంత్రి పదవులు ఆశించి భంగపడిన పలువురు సీనియర్లు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. కేబినెట్లో 6 ఖాళీలుంటే కేవలం 3 మాత్రమే భర్తీచేసి, తమకు అన్యాయం చేశారని వాపోతున్నారు. అమాత్యపదవి ఆశించిన వారిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్లే ఉన్నారు. రామ్మోహన్ రెడ్డి.. సుదర్శన్ రెడ్డి.. మల్ రెడ్డి రంగారెడ్డి... రాజగోపాల్ రెడ్డి.. అద్దంకి దయాకర్.. విజయశాంతి... అమిర్ అలీఖాన్.. బీర్ల ఐలయ్య తదితరులున్నారు. నేడు జరిగిన కేబినెట్ విస్తరణలో తమకు ప్రాధాన్యం దక్కలేదన్న మనోవేదనతో కొందరు ప్రమాణస్వీకార కార్యక్రమం పూర్తికాకముందే బయటకు వెళ్లిపోయారు. సీనియర్ల అలకను గమనించిన కాంగ్రెస్ హైకమాండ్ వెంటనే బుజ్జగింపులు మొదలుపెట్టింది.  పార్టీకి మీరు చేసిన సేవలకు గాను..భవిష్యత్ లో తప్పకుండా మీ అందిరికీ తగిన ప్రాధాన్యత ఉంటుందని, అప్పటివరకు ఓర్పుతో ఉండి పార్టీ పురోగతికి సహకరించాలి అని చెబుతూనే వారిని ఊరడించే బాధ్యతల్ని పీసీసీ నేతలకు అప్పగించింది.

 

ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ - కొత్త మంత్రులు వీరేనా? ఆ వర్గాల వారికే..

 

సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!

 

పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి..

 

జగన్ పెంచి పోషించిన మత్తు భూతం రాష్ట్రాన్ని వదల్లేదు! తిరుపతిలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం!

 

8 జిల్లాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం.. లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు.. అదిరిపోయే బాబు ప్లాన్!

 

అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!

 

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!

 

షుగర్ అని భయపడుతున్నారా.. అయితే దీన్ని తీసుకోవడం వల్ల ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు!

 

రెడ్ అలర్ట్! ఆ జిల్లాల్లో కుండ పోత వర్షాలు! ప్రజలు బయటకు రావద్దు!

 

గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!

 

బంపర్ ఆఫర్.. దుబాయ్ లాటరీలో విమాన టిక్కెట్లు, ఫోన్లు గెలుచుకోండి ఇలా! ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Hyderabad #RevaParty #Cabinet #HighCommand #Approval #Expansion #NewMinters #Telangana #Politics